దోమల తెరను ధరించి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రెస్ మీట్

హైదరాబాద్‌లో దోమల బెడద తీవ్రతరం కావడంతో, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి దోమల తెరను ధరించి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దోమల నివారణలో విఫలమైందని, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేపట్టిన ఐదు పద్ధతుల ద్వారా దోమల నివారణ జరిగేదని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం ప్రజలు మలేరియా, చికెన్ గున్యా వంటి అనారోగ్యాలతో ఆసుపత్రుల్లో చేరుతున్నారని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్