ఎమ్మెల్యేల ఫిరాయింపు.. స్పీకర్ నిర్ణయం

తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ 3 నెలల్లో 10 మంది BRS నుంచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నిర్ణయం వారి రాజకీయ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఒకవేళ అనర్హత విధించినట్లయితే.. ఆ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతాయి. ఈ తీర్పు 10వ షెడ్యూల్‌ను బలోపేతం చేసి, రాజకీయ ఫిరాయింపులను నియంత్రిస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్