ఏపీ, తెలంగాణలో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం మంగళవారంతో ముగిసింది. ఈసీ ఆదేశాల ప్రకారం.. పోలింగ్‌ ముగిసే సమయానికి సరిగ్గా 48 గంటల ముందు ప్రచారం ఆపేయాలన్న నిబంధనల మేరకు ఇవాళ సా. 4 గంటలతో ప్రచారానికి తెర పడింది. ఏపీలో 3, తెలంగాణలో 3 స్థానాలకు శుక్రవారం పోలింగ్‌ జరగనుంది. వచ్చే నెల 3న ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌ జరగనుంది.

సంబంధిత పోస్ట్