పెరగనున్న మొబైల్ రీఛార్జ్ ధరలు!

2026 జూన్ నుండి టెలికం కంపెనీలు తమ రీఛార్జ్ ధరలను 15% నుండి 20% వరకు పెంచే అవకాశం ఉందని జెఫరీస్, మోర్గాన్ స్టాన్లీ వంటి సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఈ ధరల పెంపు ప్రీపెయిడ్, పోస్ట్పెయిడ్ వినియోగదారులను ప్రభావితం చేస్తుంది. ఇప్పటికే కొన్ని కంపెనీలు తక్కువ ధర ప్లాన్లను తొలగించి, OTT ప్రయోజనాలు, హై-ఎండ్ ప్లాన్లను ప్రవేశపెడుతున్నాయి. కంపెనీలు తమ సగటు ఆదాయాన్ని (ARPU) పెంచుకోవడమే దీని వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం.

సంబంధిత పోస్ట్