తెలంగాణలో ఈనెల 7 వరకు మోస్తరు వర్షాలు

TG: ఆగస్టు మొదటి వారంలో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గంటకు 30-40 కి.మి వేగంతో స్థిరమైన ఉపరితల గాలులు వీస్తాయని పేర్కొంది. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారే సూచనలు కనిపిస్తున్నాయంది. ఆగస్టు 5 తర్వాత మరో అల్పపీడనం కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.

సంబంధిత పోస్ట్