మోదీ టఫ్ లీడర్: ట్రంప్(వీడియో)

ప్రధాని మోదీపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రశంసలు కురిపించారు. ఆయన చాలా టఫ్ లీడర్ అని కొనియాడారు. జపాన్ ప్రధాని తకైచి ఇంకా టఫ్ లీడర్ అని చెప్పుకొచ్చారు. ఫిలిప్పీన్స్‌లో క్వాడ్(ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా, USA) సమ్మిట్ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘మోదీ నా ఫ్రెండ్. గొప్ప నేత. ప్రపంచవ్యాప్తంగా ఆయనను ఎంతో గౌరవిస్తారు’ అని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕