యువతను చూసి మోదీ భయపడుతున్నారు: అభిజిత్

ఢిల్లీలో విధించిన ఆంక్షలపై CJP చీఫ్ అభిజీత్ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ యువతను చూసి ఎందుకు భయపడుతున్నారో అర్థం కావట్లేదని ఆయన అన్నారు. జమ్మూ కాశ్మీర్ నుంచి ఆర్మీని, నక్సల్ ప్రభావిత ప్రాంతాల నుంచి CRPF బలగాలను రప్పించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజలపై మోదీ, అమిత్ షా యుద్ధం చేస్తున్నారా అని ప్రశ్నించారు. జ్ఞానేశ్‌పై అంత ప్రేమా ఎందుకని నిలదీశారు. ఈ ధర్నా తర్వాత ప్రజలు ఓట్లు వేయరని మోదీ భయపడుతున్నారని, అందుకే నిరసనకు రావొద్దని జనాలను బెదిరిస్తున్నారని ఆయన ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕