బంగ్లాదేశ్ మాజీ ప్రధానికి సీరియస్.. మోదీ కీలక ప్రకటన

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా ఆరోగ్యంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆమె ఆరోగ్యానికి సంబంధించి భారతదేశం అన్ని విధాలుగా సహాయం చేయడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. బంగ్లాదేశ్ ప్రజలకు విశేష సేవలు అందించిన ఖలీదా జియా త్వరగా కోలుకోవాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. ఈ విషయాన్ని ఆయన తన సోషల్ మీడియా ఎక్స్ లో పోస్ట్ చేశారు.

సంబంధిత పోస్ట్