నేడు రాజస్థాన్, గుజరాత్‌లో పర్యటించనున్న మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ శనివారం రాజస్థాన్, గుజరాత్‌లలో రూ.1.06 లక్షల కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. జోధ్‌పూర్‌లో కొత్త విమానాశ్రయ టెర్మినల్, సవరించిన UDAN స్కీమ్ ప్రారంభిస్తారు. పచ్‌పద్రాలో దేశంలోనే తొలి గ్రీన్‌ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ రిఫైనరీ-కమ్-పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌ను అంకితం చేస్తారు. జైపూర్ మెట్రో ఫేజ్-2, రైల్వే ప్రాజెక్టులు, సోలార్ ప్లాంట్లు, రోడ్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. అహ్మదాబాద్‌లోని సనంద్‌లో సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ ఫెసిలిటీని ప్రారంభిస్తారు.

సంబంధిత పోస్ట్