ఇవాళ తమిళనాడులో పర్యటించనున్న మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం నాడు చెన్నైలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా రూ.13,000 కోట్లకు పైగా విలువైన పలు కీలక అభివృద్ధి ప్రాజెక్టులకు ఆయన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. చెన్నై మెట్రో ఫేజ్-2తో పాటు పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. ఈ అధికారిక కార్యక్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కూడా పాల్గొని, ప్రధాని మోదీతో కలిసి ఒకే వేదికను పంచుకోనున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕