మోహన్ బాబు ప్రేమను దాచుకుంటున్నారు: నాని

నటుడు నాని, కలెక్షన్ కింగ్ మోహన్ బాబుతో తనకున్న అనుబంధాన్ని, పంచే ప్రేమ గురించి ఎమోషనల్‌గా వివరించారు. 'ది పారడైజ్' చిత్రంలో కలిసి పనిచేసిన తర్వాత మోహన్ బాబు తన ఫేవరెట్ వ్యక్తుల్లో ఒకరిగా మారారని, ఆయన బయటకు కనిపించే గంభీరమైన వ్యక్తిత్వం వెనుక అద్భుతమైన మనిషి దాగి ఉన్నారని నాని కొనియాడారు. తన అసలైన స్వభావం బయటపడితే అందరూ తనతో ప్రేమలో పడిపోతారనే భయంతోనే ఆయన తన మంచితనాన్ని దాచుకుంటున్నారని చమత్కరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕