మోహన్ బాబు కుటుంబంలో మరోసారి గొడవలు

మోహన్ బాబు కుటుంబంలో మరోసారి గొడవలు చెలరేగాయి. మంచు విష్ణుపై మంచు మనోజ్ పహాడీషరీఫ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏడు అంశాలపై మంచు విష్ణుపై మనోజ్ ఫిర్యాదు చేశారు. విష్ణు నుంచి ప్రాణ హాని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. విష్ణుతో పాటు వినయ్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్