మొయినాబాద్ కేసు.. వాచ్‌మెన్ కూతురి ద్వారా డ్రగ్స్ సప్లై

TG: మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ మేరకు సిట్ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. గోవాకు చెందిన డీజే క్లింటన్ ప్రధాన డ్రగ్స్ సరఫరాదారుగా పోలీసులు గుర్తించారు. అతను గోవా నుంచి MDMA, కొకైన్ వంటి మత్తు పదార్థాలను తెచ్చి, హైదరాబాద్‌లోని ఒక డాక్టర్ ద్వారా ఫామ్ హౌస్‌కు చేరవేసినట్లు సమాచారం. వాచ్‌మెన్ కుమార్తె ద్వారా డ్రగ్స్‌ను లోపలికి పంపినట్లు విచారణలో తేలింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్