మొయినాబాద్ ఫాంహౌస్ డ్రగ్స్ కేసు.. పైలట్ రోహిత్ రెడ్డికి బెయిల్

మొయినాబాద్ ఫాంహౌస్ డ్రగ్స్ కేసులో పైలట్ రోహిత్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఈ తీర్పుతో రోహిత్ రెడ్డికి ఉపశమనం కలిగింది.

సంబంధిత పోస్ట్