లండన్‌లో మొజ్తబా ఖమేనీ ఇల్లు వేలం.. ఖరీదు ఎంతంటే?

ఇరాన్‌ సుప్రీం లీడర్‌ మొజ్తబా ఖమేనీతో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న లండన్‌ పెంట్‌హౌస్‌ వేలానికి వచ్చింది. ఇజ్రాయెల్‌ రాయబార కార్యాలయానికి 50 మీటర్లలోపు, కెన్సింగ్టన్‌ ప్యాలెస్‌ సమీపంలో ఉన్న ఈ డ్యూప్లెక్స్‌ ధర సుమారు 12 మిలియన్ పౌండ్లు. ప్రభుత్వ రికార్డుల్లో దాని యజమాని ఇరాన్‌ బ్యాంకర్‌ అలీ అన్సారీగా ఉన్నారు. రుణ వాయిదాలు చెల్లించకపోవడంతో రుణదాతలు ఆస్తిని విక్రయిస్తున్నట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕