కుంభమేళాలో వైరల్ అయిన మోనాలిసాపై బాలీవుడ్ దర్శకుడు సనోజ్ మిశ్రా సంచలన ఆరోపణలు చేశారు. షూటింగ్ సమయంలో అసభ్యంగా ప్రవర్తించాడని మోనాలిసా ఆరోపించగా, అవన్నీ అబద్ధాలని, ఆమె పెళ్లిని వ్యతిరేకించినందుకే ఇలా చేస్తోందని సనోజ్ మిశ్రా అన్నారు. ఆమెపై పరువు నష్టం దావా వేస్తానని, సినిమా ఆపేస్తున్నానని తెలిపారు. సోషల్ మీడియాలో దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.