సినిమా ఆఫర్.. స్పందించిన మోనాలిసా

మహా కుంభమేళాలో తన తేనె కళ్లతో మోనాలిసా అనే యువతి ఎంత ఫేమస్ అయ్యిందో అందిరికీ తెలిసిందే. తక్కువ సమయంలో చాలా పాపులారిటీ సంపాదించుకుంది. అయితే ఈ తేనె కళ్ల సుందరికి సంబంధించి పలు న్యూసులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అదేంటంటే.. తనకు సినిమా ఆఫర్ వచ్చిందని, అలాగే ఈ పది రోజుల్లో రూ.10 కోట్లు సంపాదించింద‌ని వార్తలు వైరల్ కాగా వాటిని మోనాలిసా ఖండించింది. అవ‌న్నీ పుకార్లే అని, వాటిని ఎవరూ నమ్మొద్దని తెలిపింది.

సంబంధిత పోస్ట్