భవిష్యత్‌లో డబ్బుకు విలువ ఉండదు: ఎలాన్ మస్క్‌

భవిష్యత్తులో డబ్బుకు విలువ ఉండదని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మరియు రోబోలే వస్తువులను ఉత్పత్తి చేస్తాయని ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ పేర్కొన్నారు. భిన్నమైన ఆర్థిక వ్యవస్థల్లో మనం జీవిస్తామని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ మార్పుల వల్ల మానవ జీవితంలో కొత్త కోణాలు ఆవిష్కృతమవుతాయని మస్క్ సూచించారు.

సంబంధిత పోస్ట్