పర్సులో ఈ వస్తువులుంటే డబ్బె డబ్బు: పండితులు

వాస్తు శాస్త్రం ప్రకారం పర్సులో కొన్ని వస్తువులు ఉంచడం వల్ల ఎల్లప్పుడూ డబ్బు ఉంటుందని పండితులు చెబుతున్నారు. పర్సులో శ్రీ యంత్రం, లక్ష్మీదేవి చిత్రం, ఎరుపు లేదా పసుపు రంగు కాగితంపై 'శ్రీ' అక్షరం, పూజ చేసిన వెండి నాణెం వంటివి ఉంచుకోవడం వల్ల డబ్బు నిలుస్తుందని పేర్కొంటున్నారు. చిరిగిన నోట్లు, పాత కాగితాలు, అనవసర బిల్లులు, మరణించిన వారి ఫోటోలు, పాడైపోయిన వస్తువులు వంటివి పర్సులో ఉంచుకోకూడదట. అలా చేస్తే ఆర్థిక స్థిరత్వానికి ఆటంకం కలుగుతుందని సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్