జ్యేష్ట్య నక్షత్రంలోకి చంద్రుడు సంచారం చేయడంతో, జూన్ 29 వరకు కర్కాటక, కన్యా, తుల రాశుల వారికి అద్భుతంగా కలిసి వస్తుంది. వీరికి ఆదాయం పెరుగుతుంది, దూర ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి, ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు, మొండి బాకీలు వసూలవుతాయి. అయితే, మేష, కుంభ, ధనస్సు రాశుల వారు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.