అమెజాన్‌లో మరిన్ని ఉద్యోగాల కోతలు!

ప్రముఖ ఇ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ న్యూయార్క్‌ నగరంలో దాదాపు 5 వేల మంది డెలివరీ విభాగం ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమవుతోంది. నగరంలో 15 గిడ్డంగులను కూడా మూసివేయాలని సంస్థ యోచిస్తోంది. న్యూయార్క్‌లో డెలివరీ ప్రొటెక్షన్ యాక్ట్ చట్టంగా మారితే, థర్డ్-పార్టీ కాంట్రాక్టర్ల ద్వారా పనిచేస్తున్న డెలివరీ కార్మికులను అమెజాన్‌ నేరుగా నియమించుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల కలిగే అదనపు భారాన్ని తప్పించుకునేందుకు సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్

✕
✕