T20Iల్లో అత్యధిక క్యాచ్‌లు.. తిలక్ వర్మ రికార్డ్

న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో టీమ్ఇండియా ఆల్‌రౌండర్ తిలక్ వర్మ అరుదైన ఘనత సాధించారు. ఒకే క్యాలెండర్ ఇయర్‌లో టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధికంగా (26) క్యాచ్‌లు పట్టిన ఆటగాడిగా రికార్డు సృష్టించారు. ఈ క్రమంలో ఇండోనేషియా ఆటగాడు డానిల్సన్ హవో పేరిట ఉన్న 25 క్యాచ్‌ల రికార్డును తిలక్ అధిగమించారు. మ్యాచ్ ప్రారంభంలో తొలి మూడు ఓవర్లలోనే టిమ్, మిచెల్ క్యాచ్‌లను అందుకోవడం ద్వారా ఆయన ఈ ఫిట్ సాధించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕