'ఇప్పటికైనా ఇంటికి రా' అని వేడుకున్న తల్లి.. వారానికే హిడ్మా హతం

ఛత్తీస్‌గఢ్‌లో మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్‌ హిడ్మా మంగళవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. వారం క్రితం హోంమంత్రి విజయ్‌ శర్మ అతని తల్లిని కలిసి మాట్లాడగా, ఆమె భావోద్వేగంతో “ఇంటికి రా బిడ్డా” అని పిలుపునిచ్చారు. ఆ పిలుపు తర్వాత నేడు (వారం తరువార) జరిగిన ఎన్‌కౌంటర్‌లో హిడ్మా మరణించాడు. ఈ ఘటనలో అతని భార్య కూడా మృతి చెందినట్లు సమాచారం. ఆమెపై రూ.50 లక్షల రివార్డు ఉంది.

సంబంధిత పోస్ట్