ఇద్దరు పిల్లలను చంపి.. తల్లి ఆత్మహత్య

TG: యాదాద్రి భువనగిరి జిల్లా గొల్లెగూడెంలో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళ తన 10 నెలల చిన్నారి, రెండేళ్ల కుమారుడిని చంపి, అనంతరం తాను ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. రైల్వే ఉద్యోగి అయిన భర్తతో కొంత కాలంగా ఉన్న విభేదాల కారణంగా మనస్తాపం చెంది ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్