23 ఏళ్ల యువకుడితో ముగ్గురు పిల్లల తల్లి ఎఫైర్

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో షాకింగ్ ఘటన చోటచేసుకుంది. ముగ్గురు పిల్లల తల్లి అయిన ఒక మహిళ 23 ఏళ్ల యువకుడితో ఎఫైర్ పెట్టుకుంది. అతడితో ఏకాంతంగా ఉండగా.. ఆమె అత్తమామలు గదిలోనే బంధించారు. దాదాపు 30 గంటల పాటు వారిని బయటకు రాకుండా చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలనికి చేరుకుని ఆకలితో అలమటించిన ఆ జంటను ఎట్టకేలకు బయటకు తీసుకువచ్చారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.

సంబంధిత పోస్ట్

✕
✕