ప్రాణాలను అడ్డుపెట్టి బిడ్డను కాపాడుకున్న తల్లి(వీడియో)

తన పిల్లలు ఆపదలో ఉన్నారంటే ఏ తల్లి ఊరుకోదు. ఆ సమయంలో ఆమె ఓ యోధురాలిలా పోరాడుతుంది. తన ప్రాణాలను సైతం అడ్డుపెట్టి పిల్లలను కాపాడుకుంటుంది. తాజాగా ఇలాంటి ఘటనకు సమబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఇటీవల వెనిజులాలో భారీ భూకంపం సంభవించగా ఓ ఇళ్లు ఊగిపోయింది. ఆ సమయంలో బెడ్‌పై ఉన్న పిల్లాడిని రక్షించేందుకు ఓ ప్రెగ్నెంట్ తెగించారు. తనకేమైనా ఫర్వాలేదని పరుగున వచ్చి బిడ్డపై పడుకొని రక్షణ కల్పించారు.ఈ వీడియో SMలో వైరలవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్