మోటో G86 పవర్ 5G ఫోన్ భారత మార్కెట్లో విడుదలైంది. రూ.20,000 లోపు ధరతో లభించే ఈ ఫోన్‌లో 6.67’’ 1.5K pOLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 50MP (OIS) + 8MP బ్యాక్ కెమెరాలు, 32MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్, 8GB RAM, 128GB స్టోరేజ్, 6720mAh బ్యాటరీ, 33W ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. ఆగస్టు 6 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో మూడు కలర్ ఆప్షన్‌లతో లభ్యం కానుంది.