పర్వతారోహకురాలు ‘అరుణిమా సిన్హా’

ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి మహిళా దివ్యాంగురాలు ‘అరుణిమా సిన్హా’. సమస్యను ధీటుగా ఎదుర్కొనే స్ఫూర్తి ఉంటే.. ఏ సవాళ్లూ పెద్దగా అనిపించవని నిరూపించారు. ఓ రోజు ఓ దొంగల గుంపు అరుణిమను నడుస్తున్న రైలు నుంచి తోసేశారు. ఈ క్రమంలో ఆమె కాలు కోల్పోయింది. అయినప్పటికీ ఆమె తనలోని ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. 2013లో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి మహిళా దివ్యాంగురాలిగా చరిత్ర సృష్టించింది.

సంబంధిత పోస్ట్