సినిమా పాటలు.. సినారె ప్రతిభకు తార్కాణాలు

వందలాది సినిమాలకు సినారె పాటలు రాశారు. సీనియర్ ఎన్టీఆర్ హీరోగా తీసిన ‘గులేబకావళి కథ’ సినిమాలో ‘నన్ను దొచుకుందువటే వన్నెల దొరసాని..’ అనే పాటతో సినీ రంగ ప్రవేశం చేసి.. ఆపై సుమారు 3వేలకుపైగా సినీ గేయాలు రచించారు. ‘చిలిపి కనుల తీయని చెలికాడా..’, ‘అమ్మను మించిన దైవం ఉన్నదా..’, ‘కంటేనే అమ్మ అని అంటే ఎలా..’ వంటి ఎన్నో తెలుగు సీనీ పాటలు రాశారు. పాటల్లో కూడా సాహిత్య విలువలకు పట్టం కట్టి తెలుగు సినీ సాహిత్యంపై చెరగని ముద్ర వేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్