అమిత్ షాను కలిసిన ఎంపీ ఈటెల రాజేందర్

TG: బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ సోమవారం కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారు. ఢిల్లీలో మర్యాదపూర్వకంగా అమిత్ షాను కలిశారు. తెలంగాణలోని తాజా రాజకీయ పరిణామాలను అమిత్ షాకు ఈటల వివరించారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈటల భేటీ ఆసక్తికరంగా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕