సీఎం రేవంత్‌కు ఎంపీ రఘునందన్ రావు లేఖ

TG: సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ ఎంపీ రఘునందన్ రావు బహిరంగ లేఖ రాశారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో ఎంపీలకు కూడా 40% కోటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేలలాగే ఎంపీలు కూడా ప్రజల చేత ఎంపికైన ప్రజా ప్రతినిధులేనని అందులో పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా 17 మందికి అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై సీఎం రేవంత్ స్పందించాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్