ధనుష్‌తో పెళ్లి వార్తలపై మృణాల్ ఠాకూర్ ఘాటు రియాక్షన్

గత కొంతకాలంగా నటుడు ధనుష్‌తో ప్రేమలో ఉన్నారని, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని నటి మృణాల్ ఠాకూర్ పై వచ్చిన వార్తలపై ఆమె స్పందించారు. ధనుష్ తనకు అన్నయ్య లాంటి వారని, తమ మధ్య కేవలం వృత్తిపరమైన సంబంధం మాత్రమే ఉందని మృణాల్ ఠాకూర్ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. ఆమె నటించిన 'ధో దివానే సహార్ మెయిన్' చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్