Mudra Loan: ష్యూరిటీ లేకుండానే రూ.10 లక్షల వరకు లోన్

వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నవారికి మోదీ ప్రభుత్వం ముద్రా రుణం ద్వారా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ప్రభుత్వ బ్యాంకుల ద్వారా రూ.50 వేల నుంచి రూ.10 లక్షల వరకు రుణం పొందొచ్చు. సంబంధిత బ్యాంకు శాఖలను సంప్రదించి వివరాలు తెలుసుకుని దరఖాస్తు చేయవచ్చు. ఈ రుణంతో చిన్న తరహా వ్యాపారాలు, స్టార్ట్‌అప్స్ మొదలుపెట్టి ఆదాయాన్ని పెంచుకునే అవకాశం లభిస్తుంది.

సంబంధిత పోస్ట్