మెట్ గాలాలో ముగ్లర్ గౌను.. 40 గంటల శ్రమతో కళాఖండం

2026 మెట్ గాలాలో ఎమ్మీ ఛాంబర్‌లేన్ ధరించిన ముగ్లర్ గౌను అందరినీ ఆకట్టుకుంది. కళాకారిణి అన్నా డెల్లర్-యీ 40 గంటల పాటు చేత్తో పెయింట్ చేసిన ఈ గౌను ఆరడానికి మరో 4 రోజులు పట్టింది. 150 మీటర్ల ఫ్యాబ్రిక్, 880 రఫ్ఫుల్స్‌తో రూపొందించిన ఈ దుస్తులు 'ఫ్యాషన్ ఈజ్ ఆర్ట్' థీమ్‌కు అద్దం పట్టాయి.

సంబంధిత పోస్ట్