ప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీ కుటుంబంతో కలిసి గుజరాత్‌లోని సోమనాథ దేవాలయాన్ని సందర్శించారు. జ్యోతిర్లింగ స్వరూపుడైన పరమేశ్వరుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా సోమనాథ ఆలయానికి ముకేశ్ అంబానీ రూ. 5 కోట్ల విరాళం అందజేశారు.