ఉత్కంఠ పోరులో ఢిల్లీపై ముంబై గెలుపు

ఐపీఎల్ 2025లో భాగంగా ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 12 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్‌ విజయం సాధించింది. ముంబై ఇచ్చిన 206 పరుగుల లక్ష్యఛేదనలో ఢిల్లీ జట్టు 19 ఓవర్లలో 193 పరుగులకే ఆలౌట్‌ అయింది. ఈ గెలుపుతో ముంబై జట్టు వరుస విజయాలతో స్పీడ్‌గా దూసుకుపోతున్న ఢిల్లీకి బ్రేక్‌ వేసింది. DC బ్యాటర్లలో కరుణ్ నాయర్ (87) అర్థశతకంతో రాణించారు. ముంబై బౌలర్లలో కర్ణశర్మ 3, సాంట్నర్ 2 వికెట్లు తీశారు.

సంబంధిత పోస్ట్