‘ముంబై హిట్ అండ్ రన్ నిందితుడు మిహిర్ బ్లడ్ శాంపిల్స్‌లో లిక్కర్ లేదు’

జులై 7న ముంబైలో BMW కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో ఓ మహిళ మృతి చెందగా, ఆమె భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ కేసులో నిందితుడు మిహిర్ షా బ్లడ్ శాంపిల్ రిపోర్ట్‌లో సంచలన విషయం వెలుగుచూసింది. అతడి బ్లడ్‌లో ఆల్కహాల్‌ నెగెటివ్ వచ్చినట్టు ANI తెలిపింది. సంఘటన సమయంలో షా మత్తులో లేడని సదరు రిపోర్టు సూచించింది. అయితే, ప్రమాదం జరిగిన 58 గంటల తర్వాత అతని రక్త నమూనాను సేకరించినందున బ్లడ్‌లో ఆల్కహాల్ బయటపడలేదని పోలీసులు చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్