IPL-2026లో భాగంగా ముంవై వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్ తో జరిగే మ్యాచులో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో SRH ముందుగా బౌలింగ్ చేయనుంది.
SRH: అభిషేక్, హెడ్, ఇషాన్, క్లాసెన్, అరోరా(w), నితీష్, కమిన్స్(సి), హర్ష్ దూబే, హుస్సేన్, ప్రఫుల్, మలింగ
MI: రికెల్టన్(w), విల్ జాక్స్, నమన్ ధీర్, సూర్యకుమార్, తిలక్ వర్మ, హార్దిక్(c), రాబిన్, బౌల్ట్, బుమ్రా, గజన్‌ఫర్, అశ్వనీ కుమార్