మున్సిపల్ ఎన్నికలు.. ఆ రెండు రోజులు సెలవు?

తెలంగాణలోని ఏడు కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలలో ఈ నెల 11న పోలింగ్ జరగనుంది. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లోని పాఠశాలలకు సెలవు ఉండే అవకాశం ఉంది. ఉద్యోగులకు కూడా ఓటు వేసేందుకు వీలుగా సెలవు ఇచ్చే ఛాన్స్ ఉంది. 13న కౌంటింగ్ జరగనుండగా ఆ రోజున కూడా సెలవు ఉంటుందని సమాచారం. దీనిపై ఒకటి రెండు రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్