మున్సిపల్ ఎన్నికలు.. సీఎం రేవంత్ షెడ్యూల్ ఫిక్స్

TG: సీఎం రేవంత్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి షెడ్యూల్ ఖరారైంది. ఈ మేరకు ఆయన ఆరు ఉమ్మడి జిల్లాల్లో ప్రచారం చేయనున్నారు. ఫిబ్రవరి 4న ఉమ్మడి నల్గొండ జిల్లా మిర్యాలగూడ, 5న కరీంనగర్ జిల్లా చొప్పదండి, 6న నిజామాబాద్ రూరల్, 7న రంగారెడ్డి జిల్లా పరిగి, 8న ఉమ్మడి వరంగల్ జిల్లా భూపాలపల్లి, 9న మెదక్‌లో నిర్వహించే బహిరంగ సభల్లో సీఎం రేవంత్ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను ఆయన కోరనున్నారు.

సంబంధిత పోస్ట్