మున్సిపల్ ఎన్నికలు.. స్వతంత్ర అభ్యర్థిని బరిలోకి దింపిన ప్రధాన పార్టీలు

TG: భువనగిరి మున్సిపాలిటీ 14వ వార్డులో అరుదైన రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. ఏకగ్రీవం కావాల్సిన చోట మరో వ్యక్తి నామినేషన్ వేయడంతో కాంగ్రెస్, BRS, BJP పార్టీలు ఏకమై ఒక స్వతంత్ర అభ్యర్థిని బరిలోకి దింపాయి. పార్టీ జెండాలు, కండువాలు పక్కనబెట్టి మూడు పార్టీల నేతలు ఉమ్మడిగా ప్రచారం నిర్వహిస్తుండటం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

సంబంధిత పోస్ట్