మున్సిపల్ ఎన్నికలకు ఈ నెలలోనే షెడ్యూల్?

TG: రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఇక ఈ నెలలోనే షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనకు సిద్ధమయ్యారు. వచ్చే నెల 3న జడ్చర్లలో తొలి బహిరంగ సభ నిర్వహించనున్నారు. తర్వాత మిగతా జిల్లాల్లోనూ పర్యటిస్తారు. ఇందుకు సంబంధించి పూర్తి షెడ్యూల్ త్వరలో విడుదల చేయనున్నారు.

సంబంధిత పోస్ట్