'ఆలోచన' ఫస్ట్ లుక్ విడుదల చేసిన పద్మశ్రీ మురళి మోహన్

ప్రదీప్ కుమార్, శ్రీనివాస్ గుండబోయిన నిర్మించిన 'ఆలోచన' చిత్ర ఫస్ట్ లుక్ ను సీనియర్ నటుడు మురళి మోహన్ విడుదల చేశారు. జి.వి.నారాయణ రావు, ప్రసాద్ బాబు, నరసింహరాజు, బెన్నీ సుధాకర్ వంటి పలువురు నటులు ఇందులో నటిస్తున్నారు. సురేందర్ చాచా దర్శకత్వం వహించిన ఈ చిత్రం స్నేహం అనే కాన్సెప్ట్ తో వస్తుందని, మంచి కథాబలంతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుందని మురళి మోహన్ తెలిపారు. టీజర్, ట్రైలర్ త్వరలో విడుదల కానున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్