నార్పలలో మూడేళ్ల క్రితం ఓ యువకుడి హత్య జరిగింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఐదుగురిని దోషులుగా తేల్చి కోర్టుకు సాక్ష్యాలు సమర్పించారు. సోమవారం విచారణ జరిపిన కోర్టు ఈ మేరకు తీర్పు ఇచ్చింది.
అనుమానాస్పద స్థితిలో ప్రముఖ నటుడు అఖిల్ మృతి