12 ఏళ్ల బాలుడి మర్డర్.. ప్రైవేట్ పార్ట్స్‌ని ముక్కలు ముక్కలుగా చేసి!

UPలోని ఝాన్సీ జిల్లాలో 12 ఏళ్ల బాలుడి హత్య కలకలం రేపింది. పురా గ్రామానికి చెందిన రంజిత్ యాదవ్ కుమారుడు సాహిల్ యాదవ్ అక్టోబర్ 26 ఆదివారం నాడు సాయంత్రం ఆవులను మేపేందుకు వెళ్లి తిరిగి రాలేదు. మరుసటి రోజు అతని మృతదేహాన్ని ఇంటి సమీపంలోని పత్తి స్టోర్ చేసుకునే గదిలో గుర్తించారు. బాలుడి గొంతు కోసి, ప్రైవేట్ పార్ట్‌ని ముక్కులు ముక్కలుగా చేసి దారుణంగా హతమార్చారు. బిడ్డను ఆ స్థితిలో చూసిన తల్లి బోరున విలపించింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్