AP: అనంతపురంలో ఇంటర్ విద్యార్థిని తన్మయి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఓ యువకునితో తన్మయి బైక్‌పై వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఇద్దరి మధ్య గొడవ పెరగడంతో బీరు బాటిల్‌తో తలపై కొట్టి, పెట్రోల్ పోసి చంపినట్లు సమాచారం. హత్యకు పాల్పడింది తానే అని నరేష్ ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. నరేష్‌కు ఏడాదిన్నర క్రితమే పెళ్లైంది. అయితే తన్మయి సైతం తనను వివాహం చేసుకోవాలని పట్టుబట్టడంతో నరేష్ ఆమెను హత్య చేసినట్లు తెలుస్తోంది.