కోతితో మురుగదాస్ కొత్త సినిమా

టాలీవుడ్‌లో 'స్టాలిన్', 'స్పైడర్' చిత్రాలతో పేరుగాంచిన కోలీవుడ్ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ తన తదుపరి ప్రాజెక్ట్ గురించి ఆసక్తికరమైన ప్రకటన చేశారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన తదుపరి చిత్రంలో ఒక కోతి ప్రధాన పాత్ర పోషించబోతోందని వెల్లడించారు. ఈ కథను అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నప్పుడే రాసుకున్నానని, తన మొదటి సినిమాగా దీన్నే తీయాలనుకున్నానని తెలిపారు. ఈ సినిమా పూర్తిస్థాయి గ్రాఫిక్స్/సిజిఐ హంగులతో, ముఖ్యంగా చిన్నారులు, ఫ్యామిలీ ఆడియన్స్‌ను లక్ష్యంగా చేసుకుని రూపొందనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్