నమాజ్ చేస్తూ ప్రాణాలు విడిచాడు (వీడియో)

నమాజ్ చేస్తున్న సమయంలో ఒక ముస్లిం వ్యక్తి అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోయిన ఘటన హృదయవిదారకరంగా మారింది. దైవ ప్రార్థనలో నిమగ్నమై ఉండగా ఆయన మరణించడం స్థానికంగా విషాదాన్ని నింపింది. ఈ సంఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇది ఎక్కడ, ఎప్పుడు జరిగిందో తెలియదు కానీ.. నెట్టింట వైరలవుతోంది.

సంబంధిత పోస్ట్

✕
✕