రేపు విశాఖలో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రెస్ మీట్

AP: మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి రేపు (బుధవారం) విశాఖపట్నంలో మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు జరిగే ఈ సమావేశంలో ఉత్తరాంధ్రకు జరుగుతున్న అన్యాయంతోపాటు పలు అంశాలపై ఆయన మాట్లాడనున్నారు. అలాగే తన కొత్త పార్టీ గురించి కూడా అప్‌డేట్ ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕