నా వ్యాఖ్యలను దురుద్దేశంతో వక్రీకరించారు: సీజేఐ సూర్యకాంత్

న్యాయస్థానంలో చేసిన మౌఖిక వ్యాఖ్యలను సందర్భం లేకుండా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయడంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) సూర్యకాంత్ ఆందోళన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలను వక్రీకరించి, చెప్పని మాటలను కూడా చెప్పినట్లుగా ప్రచారం చేశారని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా దేశ యువతను తప్పుదోవ పట్టించేందుకు ఇది ఉద్దేశపూర్వకంగా జరుగుతున్న దుష్ప్రచారమని ఆయన వ్యాఖ్యానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్